TeluguHelp ఎందుకు నిర్మించాం, మా లక్ష్యం ఏమిటో తెలుసుకోండి
TeluguHelp ఒక తెలుగు కుటుంబం కోసం తయారు చేయబడింది. హైదరాబాద్, విజయవాడ, గుంటూర్ లాంటి నగరాల్లో ఉండే సాధారణ తెలుగు వారికి — జీతం లెక్కలు, లోన్ అర్హత, ప్రభుత్వ పథకాలు — ఇవన్నీ తమ భాషలో, సులభంగా తెలుసుకోవడానికి ఈ site నిర్మించాం.
తెలుగు వారికి వారి హక్కులు, పథకాలు, మరియు ఆర్థిక సమాచారం తెలియాలని మా లక్ష్యం. English లో చాలా sites ఉన్నాయి — కానీ తెలుగులో సరైన సమాచారం దొరకడం చాలా కష్టం.
మేము build చేసేది content కాదు — real tools, real databases, real calculations. AI guesswork కాదు, verified information.
Registration అక్కర్లేదు. Payment అక్కర్లేదు. మీ data save అవ్వదు. Always free.
Google Translate కాదు. హైదరాబాద్, విజయవాడ వాడుక భాషలో రాశాం. మీకు సులభంగా అర్థమవుతుంది.
ప్రతి లెక్క verified. ప్రతి పథకం official sources నుండి check చేయబడింది. 2026 updated.