జీతం లెక్కలు — Salary Calculator

మీ CTC నుండి నెలసరి జీతం, PF, TDS అన్నీ తెలుగులో తెలుసుకోండి

📝 మీ వివరాలు ఇవ్వండి

💡

మీ జీతం లెక్కించండి

ఎడమ వైపు మీ CTC మరియు వివరాలు ఇచ్చి "లెక్కించండి" నొక్కండి

నెలసరి జీతం (In-Hand)
₹0

జీతం విభజన

0% IN-HAND
In-Hand జీతం తగ్గింపులు

⚖️ పాత vs కొత్త పన్ను విధానం పోలిక

వివరాలుపాత విధానంకొత్త విధానం
Advertisement — Google AdSense

తరచుగా అడిగే ప్రశ్నలు

CTC (Cost to Company) అంటే మీకోసం కంపెనీ మొత్తం ఖర్చుపెట్టే మొత్తం.

In-Hand జీతం అంటే నెలనెలా మీ bank account కి వచ్చే అసలు మొత్తం.
పాత విధానం: HRA, 80C, 80D exemptions available. Investments చేసేవారికి మంచిది.

కొత్త విధానం: ₹12 లక్షల వరకు zero tax. Simple, easy.
PF (Provident Fund) అంటే భవిష్యత్తు పొదుపు పథకం. మీ Basic Salary లో 12% మీరు కడతారు, మరో 12% కంపెనీ కడుతుంది.